CJI NV Ramana at Tirumala Darshan : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ | ABP Desam

2022-06-10 4

Tirumala Srivari ని CJI NV Ramana కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు సీజేఐ రమణకు ఘనస్వాగతం పలికారు.